NLR: రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీలో అక్రమాలను సాక్ష్యాలతో సహా చూపించామన్నారు. ఇటీవల తమతో పాటు కేంద్రమంత్రి వద్దకు వచ్చిన టీచర్లను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడుస్తున్నా ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని కలిస్తే సస్పెండ్ చేస్తారా: ఎమ్మెల్సీ


