NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జైన్ ఆలయాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం సందర్శించారు. చాతుర్మాసం సందర్భంగా స్వామీజీ జిన్ అగంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. జైన మత సంప్రదాయాలు, చాతుర్మాసం విశిష్టతను తెలుసుకున్నారు. ఎంపీని జైన్ పెద్దలు, నాయకులు దీవించారు.
ఆంధ్రప్రదేశ్
జైన్ ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కేశినేని


