హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులైన దళితులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి'

ATP: గుంతకల్లు సంతోష్ నగర్ కాలనీలో ఆదివారం సామాజిక శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ.. దళిత కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అర్హులైన దళితులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితుల సమస్యలపై ఈ నెల 24 న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.