హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత ముందుండాలి'

SKLM: రక్తదాతలే ప్రాణ దాతలు అని ఎమ్మెల్యే గుండు శంకర అన్నారు. శ్రీకాకుళంలోని మార్కెట్ మర్చంట్స్ యూత్ వెల్ఫేర్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యం ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.