హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలక మండలి ఎన్నిక

SDPT: కొండపాక మండలం దుద్దేడలోని స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం నూతన పాలక మండలి ఎన్నికలు జరిగాయి. అధికారులుగా గొల్లపల్లి రఘురామ శర్మ, పెద్ది నర్సయ్య వ్యవహరించారు. అధ్యక్షుడిగా మంచాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గోనె శ్రీనివాస్, నర్ర దేశాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అనంతుల నరేందర్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.