హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్టులో పటిష్ట భద్రతా చర్యలు

VZM: రేపటి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను SP దామోదర్ ఆదివారం పరిశీలించారు. ఎయిర్‌పోర్టులో అరైవల్, డిపార్చర్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.