హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ జయంతి

NTR: సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. పలాస MLA గౌతు శిరీష, APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంగి గురుమూర్తి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని, మైలవరం తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకెం సురేష్ పాల్గొన్నారు.