WG: సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని మహిళలకు ఆకివీడు సీఐ కాళీ చరణ్ సూచించారు. ఆదివారం ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో మహిళలకు పలు సూచనలు చేశారు. పోకిరీలు ఏఐ ద్వారా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని, వీలైనంతగా ఫోన్‌కు దూరంగా ఉండి వ్యక్తిగత భద్రత పెంచుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియాతో జాగ్రత్త : ఆకివీడు సీఐ


