హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ని కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్‌

GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక‌ను ప్రతి సోమవారం గుంటూరు జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.