E.G: రాజమండ్రి బాలాజీపేట రోడ్డులో ఇసుక లారీలను ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. ఓ లారీ డ్రైవర్ స్థానికులను సెల్ఫోన్లో వీడియో తీయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లావ దుర్గారావు అనే వ్యక్తి లారీ కింద కూర్చుని నిరసన తెలిపారు. ఇటీవల ఇసుక లారీ కారణంగా తన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, భవిష్యత్లో ఈ రోడ్డులో ఇసుక లారీలు నిషేధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇసుక లారీ కింద కూర్చుని స్థానికులు నిరసన


