హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్‌లో హితేష్ రెడ్డి సత్తా

MBNR: హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్‌లో నిర్వహించిన హెచ్‌పీఆర్‌సీ ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కుమారుడు జనంపల్లి హితేష్ రెడ్డి ప్రతిభ చాటారు. చిల్డ్రన్-1 డ్రెస్సేజ్ విభాగంలో ‘సెంటార్’ గుర్రంపై స్వారీ చేస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో అనెట్ కాస్టిలినో ద్వితీయ స్థానంలో నిలిచారు.