NRML: పట్టణంలో సోమక్షత్రియ నాకాశీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ కమిటీ ఎన్నికల్లో నాంపల్లి ప్రణయ్ రాజ్ వర్మ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా బ్రాహ్మరౌతు వినోద్ వర్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సంఘం సభ్యులు నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు.
తెలంగాణ
సోమక్షత్రియ నాకాశీ సంఘం నూతన కమిటీ ఎన్నిక


