JN: బచ్చన్నపేట మండలానికి గోదావరి జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మహాధర్నా నిర్వహించారు. సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఫిరోజోద్దీన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఇరిగేషన్ అధికారుల తీరుపై నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువకు గండి పెట్టిన వారిపై చర్యలు తీసుకుని,పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదలచేయాలి.
తెలంగాణ
VIDEO: గోదావరి జలాలు విడుదల చేయాలి : BRS


