హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీ.జీ.టీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

NDL: ఏపీ మోడల్ స్కూళ్లలో  టీ.జీ.టీ తెలుగు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు భర్తీ కొరకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టీ.మరియా దాస్ తెలిపారు. డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, లేదా పీజీ, బీఈడీ, టెట్ పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాలలో ఇవ్వాలని సూచించారు.