KMR: సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చేరుకున్నారు. కంధర్‌పల్లిలోని డీబీఎల్ వద్దకు చేరుకున్న సీఎంకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వాగతం పలికారు. అనంతరం సీఎం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రజలకు అభివాదం తెలిపి అక్కడి నుంచి బయలుదేరారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన వధూవరులను ఆశీర్వదించిన CM


