హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MIM హాస్పిటల్ ప్రారంభోత్సవంలో హిందూపురం ఎంపీ

SS: హిందూపురంలో MIM మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ పార్థసారథి హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.