GDWL: జిల్లా కేంద్రంలో ఎస్టీయూటీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పులిపాటి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
PRCని తక్షణమే అమలు చేయాలి: లక్ష్మణ్


