NTR: రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా నిర్వహించిన వరుణ యాగం, వరుణ జపాలు ఆదివారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. రాష్ట్ర దేవదాయ శాఖ ఆదేశాల మేరకు అర్చకులు, వేద పండితులు ఈ యగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణం కోసం ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై ముగిసిన వరుణ యాగం


