హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంకు రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ

KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె జోనిట వివాహ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా KMR మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు ఉన్నారు.