హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ వైద్యాధికారిగా డా. ప్రియారావు

TPT: కోట ప్రభుత్వ CHC వైద్యాధికారి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ డోం ప్రియారావు ఉత్తమ వైద్యాధికారిగా గుర్తింపు పొందారు. గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, RDO అరుణకుమారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.