హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి జడ్పీ ఛైర్మన్

VZM: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుక హైదరాబాద్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరై నూతన వధూవరులు జననీ-సూర్యతేజలను ఆశీర్వదించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో కలిసి వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు.