KKD: వందేమాతరం జాతీయ గేయాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మండిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలో గేయం ఆలపిస్తుండగా సోనియా గాంధీ ఆపేయాలని సైగలు చేయడం దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. దీనిపై సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వందేమాతరం అవమానించడం సిగ్గుచేటు


