TPT: పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లబ్ధిదారులకు అందజేశారు. డక్కిలి మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు రూ.3,09,281 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


