ATP: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్, వైసీపీ వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో హనుమంతరెడ్డికి చెందిన కారును దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలను అక్కడ నుంచి పంపించి వేసి వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కారు ధ్వంసం.. పోలీసులు రంగప్రవేశం


