హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళలతో ఆప్యాయంగా మాట్లాడిన CM

MLG: మేడారం పర్యటనలో భాగంగా మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా మాట్లాడి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పలువురు లబ్ధిదారులకు చేయూత పెన్షన్లను సీఎం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, లక్ష్మణ్ కుమార్, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.