KNR: మానకొండూర్ మండలం రంగపేటలో రూ.1.61 కోట్లతో గోదాం ప్రహరీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.15 లక్షలతో చేపట్టనున్న ప్రహరీ గోడ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
రూ.1.76 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ


