MDK: కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం కరెంట్ కోత విధించనున్నారు. గేటు తండా సమీపంలో అత్యవసర మరమ్మతులు చేపడుతున్నందున ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో ఏఈ సాయికుమార్ తెలిపారు. రాజిపేట, మహమ్మద్నగర్, కంచన్పల్లి వాసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, తమకు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరా బంద్


