హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడికి డిప్యూటీ సీఎం భట్టి భరోసా.!

KMM: పుట్టుకతో వినికిడి లోపమున్న వైరా బాలుడు లక్ష్మీ మనీష్‌కు డిప్యూటీ సీఎం భట్టి రూ. 6 లక్షల హియరింగ్ మెషిన్‌ను అందజేసిశారు. సాయానికి కృతజ్ఞతగా బాలుడు డిప్యూటీ సీఎంకు పెన్సిల్ ఆర్ట్‌ బహుమతిగా ఇవ్వగా, భట్టి విక్రమార్క ఆ బాలుడిని ఆప్యాయంగా కౌగిలించుకుని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాలుడి సమస్యను త్వరితగతిన తీర్చడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.