హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేజీబీవీను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ASF: జైనూర్ మండలం కేజీబీవీ హాస్టల్‌ను ఆదివారం కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కిచెన్ షెడ్ , హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖీగా మాట్లాడి.. వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.