RR: హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, డీసీపీ అన్నపూర్ణ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. సుమారు 5 వేల మంది పాల్గొన్నారు. ఫిట్‌నెస్, రోడ్డు భద్రతతో పాటు యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని కార్యక్రమం చాటింది. 1కే నుంచి 10కే వరకు రన్‌లు నిర్వహించారు.
తెలంగాణ
ఘనంగా మన రన్–2026 రెండో ఎడిషన్


