హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

MDK: జిల్లా పోలీసు అధికారుల సంఘం ఎన్నికలకు ఎస్పీ ముహూర్తం ఖరారు చేశారు. మొత్తం 21 పదవుల భర్తీకి సమరశంఖం పూరించారు. ఈ నెల 17న నామినేషన్లు స్వీకరించి, 18న పరిశీలించనున్నారు. 20న ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ పోరులో మూడు ప్యానెళ్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.