ADB: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం సాత్నాల మండలంలోని సైదుపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని MLA పేర్కొన్నారు.
తెలంగాణ
గ్రామాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: MLA


