కరీంనగర్ పరిధిలోని బోయవాడలో గంగమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: గంగమ్మ తల్లి బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే


