హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలో బోనాల వేడుకలు

SRD: రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంఛార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ రాములు గౌడ్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.