SDPT: గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని బీఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ విమర్శించారు. సరైన అనుమతులు, కాలువలు, భూసేకరణ లేకుండానే ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 13 ఏళ్లుగా రైతులకు నీరు అందించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని, ముందుగా రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు
తెలంగాణ
ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం: BSP


