PDPL: కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేందర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు.
తెలంగాణ
'రేపటి నుంచి మండల పరిషత్‌లో ప్రజావాణి'


