NGKL: పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి మైసమ్మ దేవతను ఆదివారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ ఏలేని సుధాకర్‌రావుతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
మైసమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


