హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

WGL: అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ అన్నారు. గ్యాస్ ఈ-కేవైసీ, కొత్త గ్యాస్ కనెక్షన్లు, ఆధార్, రేషన్ కార్డు ఈ-కేవైసీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇంటి లోన్లు, క్రాప్ లోన్లు ఇప్పిస్తామని చెప్పే కొత్త వ్యక్తులను నమ్మవద్దన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా సైబర్ నేరల పట్ల జాగ్రత్తంగా ఉండాలన్నారు.