హైదరాబాద్: 28°C
తెలంగాణ

11వ వార్డులో డ్రైనేజీ పనుల పరిశీలన

SRCL: వేములవాడ పట్టణంలోని 11వ వార్డులో కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్ వెంగల అనిత శ్రీకాంత్‌తో కలిసి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. డ్రైనేజీ పూర్తయితే వర్షపు, మురుగునీటి సమస్యలు తగ్గుతాయని ఛైర్మన్ తెలిపారు.