హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20న గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

KDP: ప్రొద్దుటూరు YSR ఇంజినీరింగ్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఈనెల 20న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య జి.జయచంద్ర రెడ్డి తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీలో పోస్టులు ఉన్నాయన్నారు.