హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేకే ఫుడ్స్‌లో ఎక్సైజ్ దాడులు

SRD: జహీరాబాద్ పాత చెక్‌పోస్ట్ సమీపంలోని కేకే ఫుడ్స్‌లో ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి ఒక కేసు ఐఎంఎల్, 2.7 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.