హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన వధూవరులకు స్పీకర్ ఆశీస్సులు

VKB: హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో కాకర్ల శ్రీనివాస్ కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.