హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండలో ముదిరిన రాజకీయ వేడి

SS: పెనుకొండలో మంత్రి సవిత, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మధ్య ఇటీవల రాజకీయ విమర్శలు తీవ్రతరమయ్యాయి. సవిత కుటుంబం, ఆస్తులపై ఉషశ్రీ చరణ్ పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై మంత్రి అనుచరులతో కౌంటర్లు ఇప్పిస్తున్నారు. సమాధానం చెప్పలేక వేరేవాళ్లతో మాట్లాడిస్తున్నారని ఉషశ్రీ చరణ్ సవితపై మరింత ధ్వజమెత్తుతున్నారు. నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది.