హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పర్యటించనున్న మంత్రి

ASF: జిల్లాలో ఈనెల 17, 18వ తేదీల్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. 17న రాత్రి కాగజ్ నగర్‌లో పర్యటించి బస చేస్తారు. అనంతరం 18న సిర్పూర్(టి)లో 'సర్' అవగాహన కార్యక్రమం, అనంతరం వాంకిడిలో రూ.8.50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత కలక్టరెట్‌లో కుట్టుమిషన్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నారు.