MLG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మేడారం చేరుకున్నారు. సీఎం మంత్రి సీతక్కతో కలిసి మేడారం అమ్మవార్ల దర్శనానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. సీఎంకు మంత్రులు , ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రుల బృందం కూడా ఉంది. మంత్రులు, MLAలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమలను ప్రారంభించనున్నారు.
తెలంగాణ
VIDEO: మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి


