NGKL: ఉప్పునుంతల పీఏసీఎస్ వేరుశనగ రైతులకు అండగా వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. బై-బ్యాక్ విధానంలో నాణ్యమైన విత్తనాలు అందించి, పంటను మార్కెట్ ధర కంటే క్వింటాకు రూ.1,000 అదనంగా కొనుగోలు చేయనుంది. ఈనెల 17న ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి చేతుల మీదుగా యూనిట్ ప్రారంభం కానుంది.
తెలంగాణ
రైతులకు అండగా వినూత్న ప్రాజెక్ట్


