KRNL: సి.బెలగళ్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు ఎస్ఐ వేణుగోపాల్ రాజు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గొడవలు, బెదిరింపులకు దూరంగా ఉండాలని SI సూచించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు ఎస్ఐ వేణుగోపాల్ కౌన్సెలింగ్


