GDWL: ఈనెల 17 నుంచి ప్రతి మండల స్థాయిలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. చిన్న సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లో ఎంపీడీవోల పర్యవేక్షణలో అర్జీలు స్వీకరించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపటి నుంచి మండలాల్లో ప్రజావాణి: కలెక్టర్


