హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే

MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మేడారం చేరుకున్న సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలతో కలిసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.