హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన

PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 19న జరగనున్న మంత్రుల పర్యటన ఏర్పాట్లను కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. సీనియర్ నాయకుడు ఠాకూర్ అయోధ్య సింగ్, మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.